Tag: South Queen’s Biggest Crush

ఆ స్టార్ హీరోతో మీనా పీకల్లోతు ప్రేమ! పెళ్లి చేసుకుంటానని అమ్మకే చెప్పేసింది.. కానీ చివరికి మనసు ముక్కలైంది!

దక్షిణాది సినీ పరిశ్రమలో తన కళ్లతోనే కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన అందాల తార మీనా (Meena). మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందకు పైగా చిత్రాల్లో నటించి ‘మహానటి’గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త…