Tag: Sri Sharada Shatabdi Samman

సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక గౌరవం చేరింది. హైదరాబాద్‌లోని దేవభూమి, సీవీకే పార్క్‌లో కాశ్మీర్‌కు చెందిన శ్రీమద్ జగద్గురు శారదా సర్వజ్ఞ పీఠం…