Tag: The Dark Side of RX 100 Queen

ఇండస్ట్రీ చీకటి కోణం: పాయల్‌ను వేధిస్తూ, తొక్కేస్తున్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? !!

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, ఆ స్టార్‌డమ్ వెనుక ఎంతటి వేధింపులు, ఒత్తిడి ఉంటాయనేది తాజాగా పాయల్ రాజ్‌పుత్ పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ తో యూత్‌ను…