‘రాజాసాబ్’ ఈవెంట్ లో మారుతి నోరు జారాడు, అదే వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది 'రాజాసాబ్' టీజర్. ప్రభాస్ లుక్ మాస్ లెవెల్లో అదిరిపోయింది. విజువల్స్ మేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఒక్క టీజర్‌తోనే సినిమా మీద నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ టీజర్…




