‘రాజా సాబ్’ రిజెక్ట్ చేసిన హీరోలు వీళ్లేనా? ప్రభాస్ దొరికిపోయాడా??
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో అలరించినప్పటికీ, కథ మరియు స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో…
