Tag: The RajaSaab Trailer 2.0

‘రాజా సాబ్’ ట్రైలర్ రివ్యూ: ట్రోలర్స్ నోళ్లు మూయించిన ట్రైలర్!

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క! ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఒక్క ట్రైలర్‌తో ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను తలకిందులు…