‘ఓజీ’ మేజిక్ మొదలైంది – అమెరికాలో అలజడి రేపుతున్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "ఓజీ (OG)". ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఓ రేంజి క్రేజ్ ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత…