Netflix షాక్: ధనుష్ ఇడ్లీ కడై – పవర్ స్టార్ OG కంటే వ్యూస్‌లో దూసుకెళ్లింది!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ అంచనాలతో వచ్చిన బ్లాక్‌బస్టర్ “They Call Him OG” అక్టోబర్ 23 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే సమయంలో ధనుష్ నటించిన “Idli Kadai” (ఇడ్లీ కొట్టు) అక్టోబర్ 29న…
