“పెద్ది” తేదీని పవన్ తీసుకెళ్తాడా? ఇండస్ట్రీలో హాట్ టాక్!
టాలీవుడ్‌లో వచ్చే ఏడాది విడుదలయ్యే సినిమాలల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నది రామ్ చరణ్ “పెద్ది” కే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సునామీ సృష్టించబోతుందని ఫ్యాన్స్ నమ్మకం. కానీ ఇప్పుడు వచ్చేసిన ఒక్క రూమర్, చరణ్ ఫ్యాన్స్ హార్ట్‌బీట్…
