బాలయ్య సంచలన నిర్ణయం! అఖండ 2 ఎఫెక్ట్‌తో వెనక్కి తగ్గిన ‘నటసింహం’? భారీ మార్పులు!
నందమూరి బాలకృష్ణ (NBK) అంటేనే భారీతనం.. మాస్ జాతర! కానీ ఇప్పుడు బాలయ్య తన 111వ సినిమా విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. తన గత సినిమాల బడ్జెట్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఇప్పుడు ఏకంగా…
