‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా చేస్తోంది ఎవరో తెలుసా?!

విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక్కొక్క అప్డేట్‌తో సినిమా మీద ఆసక్తి పెంచుతూ పబ్లిసిటీ నడుస్తోంది. తాజాగా “అన్న అంటేనే” అనే…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్ ) బ్రేక్‌ఈవెన్ టార్గెట్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom Movie) జులై 31న థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్…

విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీలకు ఈడీ షాక్!

టాలీవుడ్‌ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం…

ఒకే నెలలో మూడు భారీ రిలీజ్‌లు – నాగ వంశీ రిస్కీ గ్యాంబుల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థ అధినేత ఎస్. నాగ వంశీ ఇటీవల వరుస విజయాలతో ట్రేడ్‌లో విశ్వసనీయతను సంపాదించారు. ప్రస్తుతానికి ఆయన బ్యానర్‌లో పది సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.…

ఎప్పటికీ కుర్రాడే బాలయ్య: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సర్‌ప్రైజ్ గెస్ట్?

బాలకృష్ణ అంటే మాస్‌ క్రేజ్‌కి మించిన ఒక ఫీస్ట్‌. వయస్సు పెరిగినా, ఎనర్జీ తగ్గలేదు. అఖండంగా, తాండవంగా స్క్రీన్‌ మీద ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ హృదయాల్ని ఊపేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు బాలయ్య మరో కోణంలో మెరవనున్నాడట! అది కూడా యూత్‌ సినిమా…

విజయ్‌ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఏప్రిల్ 26న తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అతని ఎదుట సమస్యగా నిలబడ్డాయి. గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారంటూ…

పాపం విజయ్ దేవరకొండ,మరో ఎదురుదెబ్బ?

విజయ్ దేవరకొండ సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. అదీ అతని చేతిలో ఉండటం లేదు. ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక అవాంతరం దెబ్బ కొడుతోంది. గతకొంత కాలంగా కమర్షియల్ హిట్స్ లేక, వరుస ఫ్లాపులతో కెరీర్ లో నిండా…

‘కింగ్‌డ‌మ్’ రెండు పార్టుల మేటర్ పై విజయ్ ఇలా అనేసేడేంటి?

ప్రతీ పెద్ద సినిమాని రెండు పార్ట్ లు గా విడుదల చేసి డబ్బులు చేసుకోవటం నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహం. అదే కోవలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ‘కింగ్ డ‌మ్‌’ కూడా రెండు భాగాలుగానే విడుద‌ల చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ…

మాస్ యుద్దమే: విజయ్ దేవరకొండకు రాజశేఖర్ విలన్‌ !

కొన్ని కాంబినేష‌న్లు వెండి తెరని షేక్ చేస్తాయి…విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, రాజ‌శేఖ‌ర్ విల‌న్‌గా వ‌స్తే? అది కేవ‌లం సినిమా కాదు – ఫైర్‌వ‌ర్క్స్‌! ఇదే కాంబినేష‌న్ ఇప్పుడు రౌడీ జనార్దన్‌లో సాధ్య‌మ‌వుతున్న‌ట్టు టాక్. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా…

విజయ్ దేవరకొండకు BGM టెన్షన్..లాస్ట్ మినిట్ లో ఈ ట్విస్ట్ లేంటి రాజా?

వరుస ఫెయిల్యూర్స్‌తో వెనుకబడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ ఫోర్స్‌తో రీ-ఎంట్రీ కోసం రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. "కింగ్‌డమ్" అనే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నాడు. ఈసారి మాత్రం అంతా పర్ఫెక్ట్‌గా…