విజయ్ కొత్త సినిమాకు బడ్జెట్ కోత – గేమ్ మొదలైంది, కింగ్డమ్ కూలుతోంది?
ఒక జమానాలో, విజయ్ దేవరకొండ పేరు వెళ్తేనే యూత్ థియేటర్స్ కు పరుగెత్తిన పరిస్థితి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయన…
