Tag: Vijay Thalapathy

ఆఖరి సినిమా అనగానే ఆగలేకపోతున్నారే

తమిళ సినీ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రానికి ‘జన నాయగన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసి రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కూడా…