Tag: Vishal vs Lyca

Vishal vs Lyca: హీరో విశాల్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. రూ.10 కోట్లు కట్టాల్సిందే! హైకోర్టు సంచలన తీర్పు!

తమిళ మాస్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’తో నడుస్తున్న సుదీర్ఘ న్యాయపోరాటంలో విశాల్‌కు ఊరట లభించకపోగా, కోర్టు మరింత సీరియస్ అయ్యింది. అప్పు తీర్చే విషయంలో గడువు కోరుతూ విశాల్…