‘శ్రీలీల’ చేయి పట్టుకుని లాగేసిన ఆకతాయి,ఎవరతను? !
రీసెంట్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. హిందీ చిత్రం షూట్ చేసుకుని వస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచి.. గుంపులో ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగటం జరిగింది. దీంతో, శ్రీలీల ఒక్కసారిగా…
