Month: July 2025

SSMB29 : హాలీవుడ్ నుంచి హైదరాబాద్‌కి! ప్రియాంకాచోప్రా ఏమంటోందంటే…!

బాలీవుడ్, హాలీవుడ్ రెండింటినీ దున్నేస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా… ఇప్పుడు మన దేశం వైపు మరోసారి అడుగులేస్తోంది. గ్లోబల్‌ ఐకాన్‌గా వెలుగొందుతున్న ఆమె, ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 కోసం రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.…

నితిన్ ‘తమ్ముడు’ ఏ OTT లో…ఎప్పటి నుంచి

హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో… సినిమా పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. అభిమానులు సహా పలు వర్గాల ప్రేక్షకులు కూడా… “ఓటిటిలో చూసేద్దాం” అన్న…

విమర్శల తుపానులో శంకర్… అన్నిటికీ మౌనమే సమాధానం!

ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు బ్రాండ్ అయిన ఆయన… ఇప్పుడు వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 – గేమ్ ఛేంజర్: రెండు ‘డిజాస్టర్’ బాంబులు! ‘ఇండియన్ 2’తో…

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ఫీవర్‌! లేటెస్ట్ అప్డేట్

ఇంకా షూటింగ్‌ మొదలైతే లేదు… కానీ అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఉరకలేస్తోంది. ‘ఆనిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా మొదలుకాకముందే ఈ స్థాయి…

100 కోట్ల స్కామ్, అల్లు అరవింద్ ని ప్రశ్నించిన ఈడీ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను మని లాండరింగ్ కేసులో Enforcement Directorate (ED) విచారించిన విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 2018–19లో జరిగిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌ నేపథ్యంలో అరవింద్‌ను అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించి ఆయన…

‘థగ్ లైఫ్’ OTT టాక్: ఈ కామెంట్స్ చూస్తే మణిరత్నం సినిమాలు తీయటం మానేస్తారు!

మణిరత్నం – కమల్ హాసన్ కలయికపై నెలకొన్న భారీ అంచనాలు అన్నీ ఒక్కసారిగా బూడిద అయ్యిపోయాయి. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’, థియేటర్లలో ఓ పక్కా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుండి ఈ సినిమా…

నితిన్ ‘తమ్ముడు (2025)’ రివ్యూ

నితిన్ గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. ఏ కథ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అర్దం కాని సిట్యువేషన్ ని ఆయన ఫెయిల్యూర్స్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో తాజాగా ‘తమ్ముడు (2025)’ అంటూ వచ్చాడు. ఈ తమ్ముడు కు…

‘ది రాజా సాబ్‌’ : ప్రభాస్ ని ఇరకాటంలో పడేసి, టెన్షన్ పెడుతోందా?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ రిలీజ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్యాన్…

వార్ 2 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు థియేటర్ లో ట్విస్ట్ , భారీ ప్లానింగ్

అటు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇటు దక్షిణాది సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న…

బ్రేకప్ తర్వాత తమ్మన్నా ఏం చేస్తోందో తెలిస్తే మతిపోతుంది!

ఒకప్పుడు ప్రేమలో మునిగి ప్రైవేట్ మూడ్‌లో కనిపించిన తమన్నా భాటియా ఇప్పుడు తన రూట్ మార్చింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఊహలు, వార్తలు వినిపించినప్పటికీ… ఈ ఏడాది ప్రారంభంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. బ్రేకప్ అనంతరం…

“కుబేరా” ఎఫెక్ట్ : తమిళనాడులో తన మార్కెట్ పోతోందా? ధనుష్ కి భయం పట్టుకుందా?!

ఇటీవల వరుసగా పాన్-ఇండియా ప్రయత్నాలతో, తెలుగు – హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ధనుష్ , ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఎందుకంటే తన సొంత ప్రాంతం తమిళనాడులో అతని బలం కాస్త బలహీనమవుతోందన్న సందేహం మొదలైంది.…

‘జై హనుమాన్‌’ పవర్‌ఫుల్ అప్‌డేట్

ఇంతవరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఊహించని విధంగా హనుమాన్ అనే సినిమా 2024లో కలెక్షన్ల తుఫాన్ సృష్టించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ. 300 కోట్లకు పైగా వసూలు…