Month: July 2025

‘కుబేర’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నాగ్… ఓ తమిళ రీమేక్‌తో రెడీ ??

స్టార్ డమ్ కంటే ఇక నుంచటి పాత్ర బలం మీద నమ్ముకోవాలనకుంటున్న నాగ్ — ఇటీవలి కాలంలో బ్రహ్మాస్త్ర, కూలీ, కుబేర లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఓ కొత్త గమనాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ధనుష్‌తో కలిసి నటించిన కుబేర…

వెంకటేష్ సరసన పవన్ హీరోయిన్ ?

ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్లో తెగ చర్చనీయాంశంగా మారింది ఓ కొత్త కాంబినేషన్ — మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో ఓ కొత్త సినిమా. ఇది ఇద్దరికి కలిసి వచ్చిన తొలి చిత్రం కావడం, అదీ…

వైరల్ వయ్యారి: శ్రీలీల స్టెప్పులకు సోషల్ మీడియా దాసోహం!

తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ వచ్చి వైరల్ అవుతోందంటే ఓ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. అదే శ్రీలీల! స్క్రీన్ ప్లే ఆమె అడుగు పడితే… మెరుస్తుంది, స్టెప్స్ శబ్దం చేస్తాయి, సోషల్ మీడియా తడబడుతుంది. జింతక, కుర్చీ మడతపెట్టీ లాంటి సాంగ్స్…

‘తమ్ముడు’ కుప్పకూలింది… ‘ఎల్లమ్మ’ కు భవిష్యత్తుందా?

2020లో వచ్చిన భీష్మ త‌ర్వాత నితిన్‌కి పెద్ద విజయం ద‌క్కలేదు. కానీ త‌మ్ముడు రూపంలో వ‌చ్చిన ఫెయిల్యూర్ మాత్రం అతని కెరీర్‌లోనే ఒక వార్నింగ్ బెల్ మోగించినంత కీలకమైన దెబ్బ. కాస్త హోప్‌తో చేసిన సినిమా కావడం, త‌న పారితోషికం తీసుకోకుండా…

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరక్టర్!

టూరిస్ట్ ఫ్యామిలీ అనే తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్, ఇప్పుడు పూర్తి భిన్నమైన దారిలో అడుగుపెడుతున్నాడు. మరో సినిమాకు మెగాఫోన్ పట్టతాడని అనుకున్న అందరికీ షాక్ ఇచ్చేలా… అభిషన్ ఇప్పుడు హీరోగా…

ఎన్టీఆర్ కి విలన్ రానా, షాకింగ్ అప్డేట్!మీరు ఊహించలేరు

ఒకవైపు పులిగా తన నటనతో తెరపై చెలరేగే ఎన్టీఆర్, మరో ప్రక్క బాహుబలితో దేశవ్యాప్తంగా ఓ ఫోర్స్‌గా నిలిచిన రానా… ఈ ఇద్దరూ తెరపై తలపడితే… ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ఊహించడమే కష్టం! స్క్రీన్ మీద ఒకరినొకరు ఢీకొట్టేలా…

నితిన్‌కు ఏడో ప్లాప్ – ఇంకెప్పుడు లేస్తావ్ బాస్?

గత కొంతకాలంగా నితిన్‌కు “హిట్” అనే పదం, టచ్‌లో లేదనిపిస్తోంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత, అతని కెరీర్‌కు బ్రేక్ లేవలేని బ్రేకులు వచ్చాయి. చెక్, రంగ్ దే, మాయస్ట్రో, మచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఓర్డినరీ మాన్, రాబిన్‌హుడ్… ఇప్పుడు తమ్ముడు…

కన్నడ భాషపై వ్యాఖ్యలు – కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు షాక్!

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు నుంచి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష, సంస్కృతి గౌరవాన్ని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కమల్‌కి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కమల్ హాసన్…

‘కన్నప్ప’ ఓటిటి రైట్స్ కు భారీ పోటీ, ఇంతలోనే ఎంత మార్పు? !

ఇప్పటివరకు మంచు విష్ణు సినిమా అంటే… ఓటీటీ సంస్థలకైనా, శాటిలైట్ బయ్యర్లకైనా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. “కిర్రాక్ కమెడీ, బడ్జెట్ పరిమితి, కమర్షియల్ ఫార్ములా” అనే అంశాలతో వస్తున్న చిత్రాలు పెద్దగా ఆడేవి కావు. దాంతో ఎవరూ పట్టించుకునే వారు…

త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోకి టైటిల్ సెట్టైనట్లే, అదేంటంటే. !

త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్… ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటి నుంచో ఓ స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని తళతళలాడించే త్రివిక్రమ్ కలం, అలాంటి కథలో తన దృఢమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నవ్వించే, ఏడిపించే వెంకటేష్…

‘వార్ 2’ తెలుగు రైట్స్ : మొత్తం నడిపించించి, కొనిపించింది ఎన్టీఆర్?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌ వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత వెనక్కి తగ్గారు.…

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!పండుగ ముందే మెగా మాయాజాలం?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో “Release Date Update Plz!” అంటూ ట్రెండింగ్…