సైలెంట్‌గా దూసుకెళ్తున్న ‘సైయారా’ !ఓవర్ సీస్ లో దుమ్ము రేపుతోంది
స్టార్ హీరోలు లేరు. ప్రమోషన్ పెద్దగా జరగలేదు. చాలా మందికి ఈ సినిమా ఉంది అనే విషయమే తెలియదు. కానీ జూలై 18న చిన్న సినిమా ‘సైయారా’ బాక్సాఫీసు తలుపుతట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై, మౌత్ టాక్‌తో మెల్లిగా దూసుకెళ్లి…
