Month: July 2025

బాలకృష్ణ “ఆదిత్య 369” కి డైరక్టర్ ఫైనల్ అయ్యినట్లే?!

పీరియడ్ డ్రామాలను ఫెరఫెక్ట్ గా చేస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి నందమూరి బాలకృష్ణతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో “గౌతమీపుత్ర శాతకర్ణి,” “ఎన్టీఆర్ బయోపిక్స్” లాంటి విభిన్న చిత్రాల ద్వారా వీరిద్దరి కలయికకు విశేషమైన స్పందన లభించింది. తాజాగా…

అశ్లీల యాప్‌లపై కేంద్రం భారీ వేటు: ఉల్లూ, ALTBalaji సహా 25 ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం!

కాస్త ఆలస్యమైనప్పటికీ… కేంద్ర ప్రభుత్వం అశ్లీల కంటెంట్‌పై పెద్ద ఎత్తున గట్టి చర్య తీసుకుంది. సినిమా పేరుతో అసలైన పోర్న్‌కు తలుపులు తీస్తున్న పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక…

‘హరిహర వీర మల్లు’ 20 నిముషాల ట్రిమ్మింగ్ ! ఏం తీసేసారంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ భారీ స్క్రీన్ మీద మెరిసిన చిత్రం ‘హరిహర వీర మల్లు’. అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూసిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. అదే ఉత్సాహంలో, చిత్ర బృందం హైదరాబాదులో…

పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ -అక్కడ మాత్రం డిజాస్టర్

ప‌వ‌ర్ స్టార్‌ పవన్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతోకాలంగా ఆత్రుత‌గా ఎదురుచూసిన సినిమా ‘హరిహర వీరమల్లు’ నిన్న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. హరి హర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో…

పుష్ప 2 పై అసంతృప్తి – ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ఫహాద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఫహాద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహాద్ చేసిన…

రజినీ ‘కూలీ’ USA బుకింగ్స్‌లో బ్లాస్ట్!

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ…

మరో మెట్టు ఎక్కిన “కోర్ట్”, త్వరలో తమిళ రీమేక్‌, ఏ పాత్రలో ఎవరంటే…!

హర్ష్‌ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌’ (Court Movie). వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని (Nani) సమర్పణలో ఇది తెరకెక్కింది. చిన్న సినిమాగా నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌…

సూర్య ‘కురుప్పు’ టీజర్: మాస్ మాంచి గేర్లతో బాక్సాఫీస్‌కి ఛాలెంజ్!

తమిళ హీరో సూర్య అంటేనే విభిన్నతకు మరో పేరు. ఎప్పుడూ కొత్త కథలు, కొత్త కోణాలు చూపించే అతనికి మాస్ సినిమాలపై కూడా మంచి పట్టు ఉంది. ఇక ఇప్పుడు వచ్చిందే సాలిడ్ మాస్ ప్యాకేజ్ లా కనిపిస్తున్న ‘కురుప్పు’. సూర్య…

గ్రాండ్ హైప్ ఉన్నా… మహేష్ ‘అతడు’ రీ-రిలీజ్‌కి భారీ అడ్డంకులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతడు రీ-రిలీజ్‌కి ఇప్పుడు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా, అతడు సినిమా 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేశారు. అభిమానులు ఇప్పటికే…

ఓటీటీలో ‘కన్నప్ప’ ఎప్పటి నుంచి? స్ట్రీమింగ్ డేట్ ఇదే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ థియేటర్లలో గత నెల విడుదలైంది. ఓపెనింగ్ కాస్త బాగుండి, రివ్యూలు కూడా డిసెంట్‌గా ఉన్నా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు, ఓటీటీలో ‘కన్నప్ప’ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఈ…

పవన్ కల్యాణ్ మేనియా బ్లాస్ట్! ప్రీమియర్ షోలతోనే హరిహర వీరమల్లు డబుల్ డిజిట్ కలెక్షన్ల హంగామా!

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకెళ్లింది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన స్పెషల్/పెయిడ్ ప్రీమియర్ షోలతోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇండియా మొత్తం మీద డబుల్ డిజిట్ షేర్ సాధించడం ఏ…

300 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇవా విజువల్స్? — హరిహర వీరమల్లు బడ్జెట్‌పై నెటిజన్ల సెటైర్లు!

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ vs స్పిరిట్ ప్రీమియర్ షో పూర్తయ్యింది. కానీ సినిమాకు వచ్చిన స్పందన మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రేక్షకుల్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న: “300 కోట్లు ఖర్చు పెట్టారంటే,…