Month: July 2025

రజనీ కథని కమల్ చెబుతారా? ‘కూలీ’లో లెజెండరీ కాంబో సెట్ అవుతోందా?

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే…

చార్లీ చాప్లిన్ మనవరాలు విలన్‌గా.. అవతార్ 3 షాకింగ్ ఫస్ట్ లుక్ ! థియేటర్లలో ట్రైలర్ ఎప్పుడంటే?”

ఈ ఏడాది హాలీవుడ్ నుంచి అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాల్లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న ‘అవతార్ 3: అాష్ అండ్ ఫైర్’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మొదటి…

విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” లో కేక పెట్టించే మేటర్ ఇదే?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ టాపిక్ – విజయ్ దేవరకొండ నటించిన “కింగ్‌డమ్”. ఓపెనింగ్ డేస్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ కొట్టేసే సినిమాల జాబితాలోకి ఇది వెళ్లిపోతుందా? లేక గత సినిమాల్లాగే ఆశల్ని ఆవిరి చేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.…

పవన్‌పై మార్ఫింగ్ ట్రోల్స్… వాళ్లు ఇక జైలుకే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వైఖరి చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా మాట్లాడటం, మార్ఫ్ చేసిన ఫొటోలు షేర్ చేయడం, వ్యక్తిగత దూషణలు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలకు ఇక పాలిటి…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: హైదరాబాద్‌లో హరి హర ప్రీమియర్స్ క్యాన్సెల్?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా విడుదలకు మళ్లీ రెండు రోజులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ ప్రీమియర్ షోలు విషయంలో ఇబ్బంది నెలకొంది. ఏపీ వ్యాప్తంగా నిర్మాణ…

SSMB29: వారణాసిలో 100 రోజుల షూటింగ్… 50 కోట్ల సీక్రెట్ ఇప్పుడు బయటకి!

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా…

గోపీచంద్ కొత్త సినిమా ఈ సారి స్వాతంత్ర్యానంతర కాలంలో..!

మ్యాచో హీరో గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. పక్కా కమర్షియల్, రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకున్నాయి. లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం డిజాస్టర్ గా…

‘హరి హర వీర మల్లు’ విడుదలకు ముందు పాత బాకీలు ప్రత్యక్ష్యం, కొత్త సమస్యలు!

పవన్ కల్యాణ్ అభిమానుల హైప్‌కు కేంద్రంగా మారిన ‘హరి హర వీర మల్లు’ చిత్రం ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా, నిర్మాత ఏ.ఎం. రత్నం పాత ప్రాజెక్టుల బాకీల విషయంపై వివాదం ఎగిసిపడుతోంది. ఈ పరిణామం సినిమా బిజినెస్, రిలీజ్…

ప్రభాస్ ‘ద రాజా సాబ్’ కి నెట్‌ఫ్లిక్స్ నుంచి సెన్సేషనల్ ఆఫర్!?

బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ తన సిగ్నేచర్ “బోయ్ నెక్స్ట్ డోర్” లుక్‌తో వస్తున్నాడు! ‘మిర్చి’, ‘వర్షం’, ‘డార్లింగ్’ లాంటి హిట్‌లను గుర్తుచేసేలా, దర్శకుడు మారుతితో కలిసి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ద రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.…

‘హరి హర వీర మల్లు’ వెనక దాగిన యథార్థం – క్రిష్ భావోద్వేగ సంచలనం!

చారిత్రక చీకటి మూలలకు వెలుగు చూపిస్తూ, ప్రేక్షకుల్ని అలరించేలా, ఆలోచింపజేస్తూ తీసిన సినిమా ‘హరి హర వీర మల్లు’ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా యాత్రను ‘ఒక మనోవేదనతో కూడిన పోరాటం’గా వివరించారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తన తాజా…

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ .. మహేష్ బాబు కి స్పెషల్ థాంక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన కూతురు సితార 13వ పుట్టినరోజు వేడుకల కోసం హైదరాబాద్ నుంచి విదేశానికి బయలుదేరారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే పాపారాజ్జీలు కెమెరాలు క్లిక్‌మనేశారు. ఇప్పుడు ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక స్పెషల్ మూమెంట్‌ను శ్రీలంకన్…

రష్మిక సుగంధ రహస్యం – ఇప్పుడు మీదైనా కావచ్చు!?!

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఓ కొత్త అవతారంలో మెరిసిపోతోంది. సినిమాల వరుస విజయాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ… ఇప్పుడు వ్యాపార రంగంలోకి దూసుకెళ్లింది. తాను స్వయంగా రూపొందించిన పెర్ఫ్యూమ్ లైన్‌ను ‘Dear…