Month: July 2025

రాజీవ్ కనకాల పై FIR నమోదు! కారణం ఏమిటంటే?

వివాదాలకి దూరంగా ఉండే నటుడిగా పేరొందిన రాజీవ్ కనకాల ఇప్పటివరకు ఎన్నో ప్రశంసల పొందిన సినిమాలు చేశారు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే రాజీవ్ ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు – అదే ఒక ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన కేసు కారణంగా!…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ ధరలు షాక్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా కూడా టాలీవుడ్‌లో నడుస్తున్న తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అంటే ఏంటి అంటే… ఏపీలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! ఇప్పుడిప్పుడు స్టార్…

హరిహర వీరమల్లు: అప్పుడే ట్రిమ్మింగ్ కి రంగం సిద్దం?!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు రోజు రాత్రి (జూలై 23న) చిత్రబృందం స్పెషల్/పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించగా, అద్భుతమైన…

పవన్ కల్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ రివ్యూ

పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఓ పూర్తిస్థాయి యోధుడిగా తెరపై కనిపించిన సినిమా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 17వ శతాబ్దం మొఘల్ పాలన నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ ఫిక్షన్ ఫిల్మ్, ఎన్నో వాయిదాల…

షాకింగ్ లెక్కలు: ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ ఎంత, ఎంతొస్తే బ్రేక్ ఈవెన్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత, నిజంగా అంత భారీ స్కేల్‌లో తెరకెక్కిన సినిమా ఇదే. జులై 24న విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’ వెనక రూ. 250 కోట్ల బడ్జెట్ ఉంది అనగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఇది…

వీరమల్లు టాకింగ్ పాయింట్: కోహినూర్ వజ్రం… ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!?!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లులో ఒక సెన్సేషన్ ఎలిమెంట్ ఏమిటంటే… కోహినూర్ వజ్రం చుట్టూ నడిచే కథ! పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే స్పష్టంగా చెప్పారు – ఈ సినిమాలో నెమలి…

ఇకపై పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ గా రచ్చ,ఆఫర్స్ ఇచ్చేది ఎవరికి?

గ్రాండ్‌గా విడుదల అయిన హరి హర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ థియేటర్లలో మెరుపులు మెరిపించేందుకు రెడీ. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఓ వైపు ప్రమోషన్లలో బిజీగా ఉండగా, మరోవైపు పవన్…

“రోజుకు 40 గుట్కాలు తినేవాడిని… ఫిష్ వెంకట్ చివరిగా ఇచ్చిన హృదయవిదారక సందేశం!”

తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా చిరపరిచితమైన ఫిష్ వెంకట్ ఇటీవల కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సరైన సమయంలో కిడ్నీ దాత దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఆయన ఆరోగ్యం మరింత…

సెలబ్రిటీ భార్యల గుట్టు విప్పుతున్న రెజీనా… ఇది నిజంగా ధైర్యం!

అభిమానులకు గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం‘, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్‘ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే రెజీనా…

ఇంతవరకు ఎవరూ చెప్పని ‘హరిహర వీరమల్లు’ షాకింగ్ సీక్రెట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. గురువారం (జులై24న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇన్నాళ్లు మూవీ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్.. గత మూడ్రోజులుగా…

పూరి – విజయ్ సేతుపతి సినిమా: ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ !

స్పీడు అంటే ఇదే అనిపించేలా షూటింగ్ ను స్పీడుగా ముగించడంలో పూరి జగన్నాథ్ స్టైల్. భారీ సెట్స్ వేసే బదులు, సింపుల్ లొకేషన్లలోనే పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆయ‌న‌ క్రిటిక‌ల్ యాక్టింగ్‌తో పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతితో…

ఇన్‌సైడ్ టాక్: హన్సిక వివాహ బంధం వీగిపోనుందా, కారణం ఏమిటి?

తెలుగుతెరపై “దేశముదురు”తో పరిచయమైన ఫెయిరీ లుక్‌ హన్సిక మోత్వానీ, ఓప్పుడు క్యూట్ హీరోయిన్‌గానే కాదు – డ్రీమ్‌గాళ్స్‌ లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో ఓ షాకింగ్ టర్న్ కు చెందిన వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో…