లోకేశ్ నుండి నీల్ వరకు… రీసెంట్ గా బన్నీ విన్న స్క్రిప్ట్‌లు ఎన్నో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ — పుష్పా తో ఇండియా మొత్తం కదిలించాడు. పుష్పా 2 తర్వాత కూడా ఆయనకు ఉన్న మానియా రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం పాన్-ఇండియా లెవెల్ క్రేజ్ ఉన్న హిరోగా మారిన బన్నీ… ఇప్పుడు తన…
