ఇదేం రచ్చ? : ఒకే రోజు, ఇద్దరు టాప్ స్టార్స్ పోటీ… ఇండస్ట్రీకి షాక్!
టాలీవుడ్‌లో ప్రభాస్ పేరు వినిపిస్తే పాన్ ఇండియా మార్కెట్ గుర్తొస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అంటే బ్రాండ్. నార్త్ నుంచి సౌత్ వరకు, ఓవర్సీస్ వరకు ఆయన సినిమాలకు ఓ ప్రత్యేకమైన ఓపెనింగ్ గ్యారంటీ. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్ అంటే ఫ్యాన్…
