Month: January 2026

నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రివ్యూ

పేరుకి జమీందారు గారి మనవడు అయినా రాజు (నవీన్ పోలిశెట్టి)కు రూపాయికు డింకీలు కొట్టే పరిస్దితి. తమకు లేదు అనే విషయం చెప్పుకోలేక ఆడంబారలను కంటిన్యూ చేయలేక, మళ్లీ అలాంటి రోజులు తిరిగి రాబోతాయా అని పగటి కలలు కంటూంటారు. అయితే…

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ

హైదరాబాద్‌లో తన భార్య బాలామణి (డింపుల్ హయతి) తో కలిసి వైన్ బిజినెస్ చేసే రామ్ (రవితేజ).. తను తయారు చేసిన ‘అనార్కలి’ బ్రాండ్‌ను వరల్డ్ ఫేమస్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్పెయిన్‌లోని పెద్ద కంపెనీ యజమాని మానస (ఆషికా రంగనాథ్)…

మణిశర్మని ముంచేసిన నరరూప రాక్షసుడు! మెలోడీ బ్రహ్మ కన్నీటి గాథ!సీఎం రేవంత్ రెడ్డికి విన్నపం!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పాట వినని వారు ఉండరు. తన సంగీతంతో కోట్లాది మందిని అలరించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు నేడు ఒక బాధితుడిగా మన ముందుకు వచ్చారు. ఒక సాధారణ ఫైనాన్షియర్ చేతిలో మోసపోయి, దశాబ్దాల కష్టార్జితాన్ని…

అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్’ కథను ఆ సూపర్ స్టార్ కోసం రాసుకున్నాడా? లాస్ట్ మినిట్ లో చిరంజీవి ఎంట్రీ!

టాలీవుడ్‌లో రొటీన్ కామెడీ అని విమర్శలు వచ్చినా.. కలెక్షన్ల దగ్గరకు వచ్చేసరికి అందరి నోళ్లు మూయించే డైరెక్టర్ అనిల్ రావిపూడి. హీరో పాత సినిమాల్లోని మేనరిజమ్స్‌ని పట్టుకుని, దానికి తన మార్క్ కామెడీ జోడించి హిట్లు కొట్టడం ఆయన స్టైల్. తాజాగా…

అనిల్ రావిపూడి నెక్ట్స్ చేయబోయేది ఈ స్టార్ తోనే? షాకింగ్ అప్డేట్

టాలీవుడ్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ అనే పదం వింటే రాజమౌళి గుర్తొస్తారు.. కానీ ఇప్పుడు ఆ రికార్డును అనిల్ రావిపూడి తన పేరున రాసుకున్నారు. గొప్ప డైలాగులు, భారీ కథలు లేకపోయినా.. ప్రేక్షకుల పల్స్ పట్టి నవ్వించడంలో అనిల్ స్టైలే వేరు. అసిస్టెంట్…

అనిల్ రావిపూడి కొంపముంచిన బెట్టింగ్! నిర్మాతకు 15 కోట్లు ఇచ్చుకోవాల్సిందేనా? అసలు మేటర్ ఇదీ!

టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అజేయుడిగా దూసుకుపోతున్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 8 హిట్లు కొట్టి, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ట్రిపుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వస్తోంది,…

ఇవన్నీ ప్రభాస్ చేసిన తప్పులేనా? అవే కొంపముంచాయా?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ‘రాజాసాబ్’ విషయంలోనూ అదే జరుగుతోంది. టాక్ నెగిటివ్‌గా ఉన్నా, రెవిన్యూ మాత్రం అదిరిపోతోంది. అయితే, సినిమా చూసిన సగటు అభిమాని మాత్రం పెదవి విరుస్తున్నాడు. ప్రభాస్ రేంజ్‌కు…

విజయ్ ‘జన నాయకన్’ రిలీజ్‌కు సుప్రీం బ్రేక్? సెన్సార్ బోర్డ్ వేసిన మాస్టర్ ప్లాన్‌తో దళపతి ఫ్యాన్స్ షాక్!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు ఎంతో ప్రతిష్ఠాత్మకగా తెరకెక్కించిన చిత్రం ‘జన నాయకన్’. సంక్రాంతికి థియేటర్లలో రచ్చ చేయాల్సిన ఈ సినిమా, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో, చిత్ర యూనిట్…

‘గోల్డెన్ గ్లోబ్’ విన్నర్స్ లిస్ట్: ఆ ఒక్క సినిమా క్లీన్ స్వీప్.. దిగ్గజ నటులకు చుక్కలు చూపించిన కుర్ర హీరోలు!

ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్ తర్వాత అంతటి అత్యున్నతమైన గౌరవంగా భావించేవి ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ . హాలీవుడ్ విదేశీ విలేఖరుల సంఘం (HFPA) అందించే ఈ పురస్కారాలు, కేవలం సినిమాలకే కాకుండా టీవీ రంగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి…

శ్రీలీలకు దెబ్బ మీద దెబ్బ! దర్శకురాలు బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించిందా?

టాలీవుడ్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల పేరు వింటేనే నిర్మాతలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధపడతారు. అలాంటిది, కోలీవుడ్ ఎంట్రీలో ఈ అమ్మడికి గట్టి షాక్ తగిలిందా? సుధా కొంగర లాంటి స్టార్ డైరెక్టర్, శివకార్తికేయన్ లాంటి క్రేజీ హీరో.. వందల కోట్ల…

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ డేట్ .. ఎక్కడ చూడొచ్చంటే?

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వింటేజ్ చిరంజీవి గ్రేస్ తో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా…

రిలీజ్‌కు ముందే లాభాలు?! నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ . ఈ సంక్రాంతికి జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.…