ఆ డైరెక్టర్‌కు జన్మలో పాట రాయను.. : చంద్రబోస్ సంచలన నిర్ణయం! ఎవరా డైరక్టర్?
ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన గేయ రచయిత చంద్రబోస్. సాధారణంగా ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక డైరెక్టర్ తనను…
