వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే! రోజుకు లక్షల్లో సంపాదన.. ప్రేమీ విశ్వనాథ్ వెనుక ఇంత కథ ఉందా?
తెలుగు బుల్లితెరపై ఏ హీరోయిన్‌కు లేనంత క్రేజ్ సంపాదించుకుంది ‘వంటలక్క’ అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ‘కార్తీక దీపం’ సీరియల్‌తో ఇంటింటి ఆడపడుచుగా మారిన ఆమె.. ఇప్పుడు పార్ట్-2 (నవ వసంతం) తో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తెరపై ఎంతో…
