నాని ‘పారడైజ్’ కోసం మోహన్ బాబుకు అన్ని కోట్లా? కలెక్షన్ కింగ్ మాస్ రీ-ఎంట్రీ!
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈసారి హీరోగా కాదు.. పక్కా ఊరమాస్ విలన్‌గా! నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్…
