వెంకటేష్ మూవీ నుండి స్టార్ హీరో అవుట్.. ఆ పది కోట్లే కొంపముంచాయా?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మాంచి జోరు మీదున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ వంటి భారీ విజయాల తర్వాత ఆయన మళ్ళీ తన ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్‌తో జతకడుతున్నారు. అయితే, ఈ…
