తెలుగు అమ్మాయి అందం… అమాయక చిలిపితనం… ఇవన్నీ పాత కాలం! ఇప్పుడు ఫరియా అబ్దుల్లా గ్లామ్ మసాలా దుమ్ము రేపే గేర్‌కి షిఫ్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో విలన్ లెవెల్‌గా కంటెంప్ట్ క్రియేట్ చేస్తోంది!

పూల్ లో మోనోకినీ దుమ్ము!

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వేసిన వైట్ మోనోకినీ ఫోటోలు నెట్టింటే కాదు… హార్ట్‌బీట్స్ ను కూడా హీట్ చేశాయి! పూల్‌లో ప్లేఫుల్ పిక్స్, ఓ కొంచెం అట్టే… కొంచెం అట్టే అంటే ఫ్యాన్స్ షాక్‌లో పడ్డారు!

అమాయకం నుండి అట్రాక్షన్ వరకు…

జాతిరత్నాలులో అమాయక ‘చిట్టి’గా మనసు దోచిన ఫరియా, ఇప్పుడు సోషల్ మీడియాను గ్లామ్ హబ్గా మార్చేసింది. Like Share & Subscribe, ర‌వణాసుర, ఆ ఒక్కటి అడక్కు, మ‌త్తు వదలరా 2 చేశాక, ఇప్పుడు ఇమేజ్ రీబూట్ కు ట్రై చేస్తోంది.

స్ట్రాటజీ క్లియర్!

బాక్సాఫీస్ కంటే ముందుగా పబ్లిక్ అటెన్షన్ లాక్ చేయాలి అన్నట్టుంది.
అంటే… “చిట్టి నుంచి ‘హాట్ అండ్ హై-ఫ్యాషన్’ ఫరియా వెర్షన్ 2.0” ట్రైలర్ ఇదేనేమో!

ఇంకెవరైనా జాతిరత్నాల చిట్టి ఇలా మారుతుందని ఊహించారా?
కామెంట్ వేయండి… మరి తర్వాత ఎవరి ట్రాన్స్‌ఫర్మేషన్?

#Bikini photos, #Faria Abdullah, #faria abdullah photoshoot, #Tollywood Actress

By admin