
Chai Shots –తెలుగులో షార్ట్స్ కోసం కొత్త ఓటిటి
వెబ్‌లో స్క్రోల్ చేస్తే చిన్న చిన్న ఎపిసోడ్లు, ఫన్నీ స్కెచెస్, రిలేటబుల్ కంటెంట్ చూసే జెనరేషన్ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతోంది…
“ఇంత ఆసక్తికరమైన షార్ట్ స్టోరీస్ కోసం ఒకే ప్లాట్‌ఫార్మ్ ఉంటే…?” ఇప్పుడా సమాధానం వచ్చింది.
కొత్త అల, కొత్త OTT
తక్కువ టైమ్‌లో చూడగల కంటెంట్‌కి ఈరోజు మాస్ మార్కెట్ ఉంది. అదే పాయింట్‌కి స్ట్రైట్‌గా వెళ్లింది Chai Bisket. వాళ్లు ఇప్పుడు లాంచ్ చేస్తున్నది – India’s First Regional Short-Series OTT Platform — Chai Shots. రేపు యాప్‌ను అన్‌వీల్ చేస్తున్నారు.
ఇది కేవలం మరో OTT కాదు… 6 నెలల్లోనే 100కి పైగా ఒరిజినల్ షోలు తెస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో, ఈ జనరేషన్‌ని నేరుగా టార్గెట్ చేస్తూ.
బ్రాండ్ వెనక బలం
2015లో శరత్ చంద్రా, అనురాగ్ రెడ్డి స్టార్ట్ చేసిన చిన్న టీమ్… నేడు 2 బిలియన్ వ్యూస్, 50 మిలియన్ మంత్లీ వీడియో వ్యూస్ కలిగిన డిజిటల్ దిగ్గజం అయింది. యూట్యూబ్‌లో, సోషియల్ మీడియాలో, వెబ్ స్టోరీస్‌లో వాళ్ల ప్రెజెన్స్ ప్రూవ్ అయింది.
100 మందికి పైగా ప్రొఫెషనల్స్ ఈ టీమ్‌ను నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల తదుపరి అడుగు – షార్ట్-సిరీస్ OTT మార్కెట్‌ని లీడ్ చేయటం.
స్టార్ పవర్ తో ఘన లాంచ్
లాంచ్ ఈవెంట్ కూడా చిన్నది కాదు:
Rana Daggubati (Actor, Entrepreneur)
Ravi – Mythri Movie Makers
Nandan Reddy – Swiggy Co-founder
Rishikesh – Rapido Co-founder
Phanindra Sama – RedBus Founder
Rohit Chennamaneni – Darwinbox
December 8th, 9 AM — Park Hyatt, Hyderabad.
తెలుగు ప్రేక్షకులు కోసం, స్పీడ్‌లో స్టోరీస్, చిన్న టైమ్… మాక్స్ ఎంటర్టైన్‌మెంట్.
Chai Shots —
అంతా సిద్ధం.
