‘మదరాసి’ .. మురుగదాస్ కి “డూ ఆర్ డై” సిట్యువేషన్?
కొలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌కు ఇప్పుడు “డూ ఆర్ డై” పరిస్థితి. తెలుగు, హిందీ మార్కెట్‌లో సత్తా చాటిన ఆయనకు గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘స్పైడర్’, ‘దర్బార్’, ‘సికందర్’ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద…
