‘ఛావా’కు రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు
శంభాజీ మహారాజ్ జీవిత కథ ‘ఛావా’కు (Chhaava) దేశవ్యాప్తంగా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అంతటా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో…
