Category: సినిమా వార్తలు

₹600 కోట్ల కేసు షాక్ – శిల్పా శెట్టి బాస్టియన్ బాంద్రా క్లోజ్!

బాలీవుడ్ స్టార్ శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా జంట మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చేశారు. కారణం మాత్రం వారికే ఇష్టంలేని ఒక పెద్ద వివాదం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, గత దశాబ్ద కాలంగా సాగుతున్న ₹600 కోట్ల లోన్-ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులో…

‘ఓజీ’ టిక్కెట్ రూ.5లక్షలు, ఇదే సినిమాని దెబ్బ తీస్తుందా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఓజీ ’ సినిమా రిలీజ్‌కి సిద్దమవుతోంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాసరి వీర వెంకట దానయ్య నిర్మించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ…

కృతి సనన్ కెరీర్ డౌన్‌ఫాల్? ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతోంది?

ఒకప్పుడు బాలీవుడ్‌లో గోల్డెన్ ఫేజ్ ఎంజాయ్ చేసిన కృతి సనన్… “మిమీ” సినిమాతో నేషనల్ అవార్డు కూడా గెలిచింది. కానీ ఆదిపురుష్, గణపత్, తెరి బాతోన్ మేన్ ఐసా ఉల్జా జియా వరుస ఫ్లాప్స్ తర్వాత ఆమె కెరీర్ మందగించింది. ఇటీవల…

95% షూటింగ్ కెన్యాలోనే… రాజమౌళి ‘GlobeTrotter’కు ఇచ్చిన గ్లోబల్ టచ్!

సినీప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ సినిమా ‘SSMB29’ (వర్కింగ్‌ టైటిల్‌)షూటింగ్ మొదలై జరుగుతున్న సంగతి తెలిసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పై రోజుకో వార్త వచ్చి,ప్రాజెక్టు క్రేజ్ ని ఆకాశాన్ని తాకేలా చేస్తోంది.…

రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త: OTT లోకి ‘కూలీ’, డిటేల్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్,…

“పూకీ”: ఇదేం టైటిల్ రా నాయనా? వైరల్ అవుతున్న కొత్త సినిమా

తమిళంలో ఇటీవల ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అక్కడి సినిమాలకు పెట్టే టైటిల్స్‌ ఒక్క రాష్ట్రానికి కాకుండా, నేరుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండేలా చూస్తున్నారు. పేరు విన్న వెంటనే సోషల్ మీడియాలో హడావుడి అయ్యేలా, క్యూరియాసిటీ పెంచేలా…

ఆర్జీవీ జోకులు.. సందీప్ వంగా కౌంటర్లు.. ఎవరు గెలిచారు ఈ మాటల యుద్ధంలో?

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు డిఫరెంట్‌ స్టైల్ డైరెక్టర్స్‌గా గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగా – రామ్ గోపాల్ వర్మలు ఇప్పుడు ఒకే వేదికపై కనబడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం ఇండస్ట్రీలో ఎవరికీ కొత్తది కాదు.…

‘కూలీ’ విలన్ సౌబిన్ కి ..దుబాయ్ షాక్!

రీసెంట్ గా ‘కూలీ’ సినిమా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు సౌబిన్ షాహిర్ (Soubin Shahir). ఈ మలయాళ నటుడు …రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ (Coolie) సినిమాలో మోనికా.. లవ్ యూ మోనికా అంటూ పూజా…

షాక్: ఆ ప్లేస్ లో పవన్ కల్యాణ్ పేరు టాటూ వేసుకున్న ఆషు రెడ్డి!!

తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకం. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోయినా ఆయనపై ఉన్న అభిమానం, క్రేజ్ , మోజు ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఆయన పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత అభిమానుల సంఖ్య…

మహేష్ బాబు మేటర్ ని కావాలనే వైరల్ చేస్తున్నారా, అసలు నిజం ఏమిటి?

ప్రస్తుతం తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవిల్. ఈ నేపధ్యంలో మహేష్ బాబు పేరు చెప్తే చాలు ఏ మేటర్ అయినా వైరల్ అయ్యిపోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా…

‘వార్ 2’ ఫ్లాప్ షాక్‌ తర్వాత.. నాగవంశీకి ఊపిరి పోసిన ‘కొత్త లోక’

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇటీవల వరుసగా పెద్ద రిస్కులు తీసుకున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోవడం…

“చెప్పను బ్రదర్” నుంచి “హ్యాపీ బర్త్‌డే ” వరకు – అల్లు అర్జున్ మార్పు వెనుక అసలు కథేంటి?

కొద్ది సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ చేసిన “చెప్పను బ్రదర్” కామెంట్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. అలాగే ఆ కామెంట్ తో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. స్టేజ్‌పై పవన్ పేరు ప్రస్తావించమని అభిమానులు కోరినప్పుడు, ఆయన…