ఒకే నెలలో మూడు భారీ రిలీజ్‌లు – నాగ వంశీ రిస్కీ గ్యాంబుల్
టాలీవుడ్‌లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థ అధినేత ఎస్. నాగ వంశీ ఇటీవల వరుస విజయాలతో ట్రేడ్‌లో విశ్వసనీయతను సంపాదించారు. ప్రస్తుతానికి ఆయన బ్యానర్‌లో పది సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.…
