ఖలేజా రీరిలీజ్ – థియేటర్లలో రచ్చ, అభిమానుల ఫైర్!
2010లో వచ్చినప్పుడు పెద్దగా ఎప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. కానీ… సినిమాలో డైలాగులు అర్థమయ్యేలోపే – బాక్సాఫీస్ కింద బోల్తా పడింది ఖలేజా. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్, ఓ క్లాస్ కథ, ఓ క్లాసికల్ స్క్రీన్‌ప్లే… అది అప్పట్లో…
