రష్మికను అర్దాంతరంగా చంపాల్సిన పనేంటి?సల్మాన్ ఖాన్ కు కొత్త టార్చర్
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ సినిమా రిలీజ్ కు ముందు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ అవైటెడ్‌గా ఉన్న ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. అయితే ఊహించని విధంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి…
