విజయ్ ‘కింగ్‌డమ్’నార్త్ అమెరికా లో సాలిడ్ డీల్
‘ఏమైనా చేస్తా సర్… అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్…’ అంటూ వచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom)డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ దేవరకొండ…
