అజిత్ ‘ప‌ట్టుద‌ల‌’ OTT డేట్, ఈ నెల్లోనే

అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'పట్టుదల'. తమిళంలో తెరకెక్కిన 'విడాముయ‌ర్చి'కి తెలుగు డబ్బింగ్ ఇది. ఇందులో త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన…

‘సంక్రాంతికి వస్తున్నాం’హిందీ రీమేక్, హీరో ఎవరంటే

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి వరస హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా…

మాజీ క్రికెటర్‌ గంగూలీ బయోపిక్‌… హీరో ఫిక్సైపోయాడు

సినీ, రాజకీయ, క్రీడా.. వంటి వివిధ రంగాల్లో సక్సెస్ అయిన వారి బయోపిక్స్ ని ఇటీవల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పుడు ఒకప్పటి స్టార్ క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ బయోపిక్ రెడీ చేయటానికి రంగం సిద్దం…

బ్రహ్మీ మ్యాజిక్ ఫెయిల్, ఎవ్వరూ పట్టించుకోవటం లేదు

నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం (Brahmanandam) , రాజా గౌతమ్ (Raja Goutham) ..లు కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam) ఈ వారం రిలీజై సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన కొడుకుకే బ్రహ్మి తాతగా కనిపించడం విశేషం.…

రష్మిక కావాలంటున్న నాని, అవసరం అలాంటిది

ఇప్పుడు రష్మిక నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ అయ్యంది. నార్త్ లో పుష్ప 2 (Pushpa 2: The Rule), చావా (Chhaava), అనిమల్ (Animal) సినిమాలు దుమ్ము దులిపాయి. ఈ సినిమాల విజ‌యాల త‌ర్వాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్…

‘లైలా’ కలెక్షన్స్ ఇంత దారుణమా? అసలు ఊహించం

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం 'లైలా'(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.ప్రమోషన్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది.…

రూట్ మార్చిన హరీష్ శంకర్, ఈ సారి నటుడుగా విశ్వరూపం

తెలుగులో ఉన్న మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైరక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే పవన్ తో చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ తో త‌న త‌డాఖా చూపించాడు. అయితే ఆ త‌ర‌వాత ఆ స్థాయి సక్సెస్ మళ్లీ రాలేదు. రీసెంట్ గా…

బాలయ్య ‘అఖండ 2: తాండవం’లో బాలీవుడ్ సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ మీడియాలో…

చిరంజీవికే అంత ఇచ్చేస్తే, ఇంక సినిమా ఏమి పెట్టి తీయాలి

చిరంజీవి ఈ వయస్సులోనూ మెగాస్టార్ గానే వెలుగుతున్నారు. ఆయనతో సినిమా చేయాలనుకున్నవాళ్లకు రెమ్యునరేషన్ భారీగా రెడీ చేసుకోవాలి. సీనియర్ హీరోలలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ. అయితే చిరంజీవితో సినిమా చెయ్యాలనుకునే డైరక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు లోటే లేదు. తాజాగా ఆయన…

ఫైనల్ కలెక్షన్స్ ఎవరో చెప్పటం ఎందుకు,మేమే చెప్తే పోలా

ఓ సినిమా థియేటర్ రన్ పూర్తగానే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి సంపాదించిన ట్రేడ్ ఇన్ఫోతో మీడియాలో ఫైనల్ కలెక్షన్స్ వార్తలు వస్తూంటాయి. అయితే పుష్ప 2 నిర్మాతలు తమ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వేస్తారనుకున్నారో మరేమో కానీ తామే ప్రకటించేసారు. అల్లు…