Category: సినిమా వార్తలు

శ్రీముఖితో ఎఫైర్ రూమర్లపై ఆర్జే చైతూ షాకింగ్ కామెంట్స్.. ‘ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే’ అంటూ సెన్సేషన్!

హైదరాబాద్: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి (Sreemukhi) ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. అయితే ఆమె పక్కన ఏ హీరో లేదా యాంకర్ కనిపించినా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తుంటాయి. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, పాపులర్ ఆర్జే చైతూ (RJ…

Vijay-Rashmika: విజయ్-రష్మిక పెళ్లి శుభలేఖ వచ్చేసింది! ఇంతకీ రిసెప్షన్ ఎప్పుడో, ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లికి ముహూర్తం కుదిరిపోయింది. ఈ నెలలోనే వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు,…

Chiranjeevi: చిరంజీవి చేతికి ఏమైంది? కట్టుతో కనిపించడంతో అభిమానుల్లో టెన్షన్.. అసలు విషయం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలో ఆయన ఎడమ చేతికి హ్యాండ్ సపోర్ట్ బెల్ట్ (Hand Belt) వేసుకుని ఉండటంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు బాస్‌కు…

త్రిష దెబ్బకు బీజేపీ నేత విలవిల! లీగల్ వార్నింగ్‌తో దిగొచ్చి.. క్షమాపణలు చెప్పే వరకు వదలని ‘లియో’ బ్యూటీ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రంగు మార్చుకుంటున్నాయి. రాజకీయ విమర్శల్లోకి సినీ తారలను లాగడం బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్‌కు చుక్కలు చూపించింది. హీరో విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిగత జీవితంపై, నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు…

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షాకింగ్ డీల్! నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 125 కోట్ల ఒప్పందం.. కానీ ఆ కండిషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు, అప్పుడే రికార్డు స్థాయి బిజినెస్‌తో ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. ఈ సినిమా డిజిటల్…

విజయ్-రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్! సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లి కార్డు.. గెస్ట్ లిస్ట్‌లో ఆ స్టార్స్!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా తాము కేవలం స్నేహితులమేనని చెబుతున్న ఈ జంట, ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల…

పవన్ కళ్యాణ్ ‘సీక్రెట్’ సాయం బట్టబయలు! అల్లు అర్జున్ మేనేజర్‌నే ఆశ్చర్యపరిచిన ఆ సంఘటన ఏంటి?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి తరుణంలో బన్నీ మేనేజర్ శరత్ చంద్ర చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు…

ప్రభాస్‌కు గాయం.. ‘ఫౌజీ’ షూటింగ్ నిలిపివేత! గుర్రపు స్వారీ సీన్‌లో ప్రమాదం.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్‌కు గాయాలు కావడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అసలు ప్రమాదం ఎలా…

జగపతిబాబుకు తృటిలో తప్పిన ప్రాణాపాయం! ‘పెట్టెలో’ పెట్టి భూమిలో పూడ్చేశారు.. మరణం అంచు దాకా వెళ్లి వచ్చిన జగ్గూ భాయ్!

టాలీవుడ్ రొమాంటిక్ హీరో, ఫ్యామిలీ మ్యాన్ జగపతిబాబు అంటే తెలియని వారుండరు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన, నిజ జీవితంలో ఒక భయంకరమైన మరణగండాన్ని చవిచూశారు. ‘జగపతి’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చనిపోయారని అందరూ భావించే లోపే…

విశ్వక్ సేన్‌ ‘ఫంకీ’ కలెక్షన్స్ వీకెండ్ పరిస్దితి ఏమిటి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి చతికిలపడ్డాడు. వరుస డిజాస్టర్ల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ (Funky) అంటూ ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్, కాడు…

బద్రి భామ ‘అమీషా పటేల్’ డార్క్ సీక్రెట్స్ ? పవర్‌స్టార్ హీరోయిన్ పతనం.. ‘ఎస్కార్ట్’ వివాదం వెనుక షాకింగ్ నిజాలు!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ సినిమాలో ‘సరయు’గా నటించి తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించిన అమీషా పటేల్ గుర్తుంది కదా? ఆ తర్వాత మహేష్ బాబుతో ‘నాని’ సినిమాలోనూ మెరిసింది. వెండితెరపై అంత పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ..…

యశ్ ‘టాక్సిక్’ మూవీపై ఫిర్యాదు! స్మశానంలో ఆ సీన్ ఏంటి? మతపరమైన వివాదంలో రాకింగ్ స్టార్!

రాకింగ్ స్టార్ యశ్ (Yash) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. టీజర్ విడుదలైనప్పటి నుండి ఏదో ఒక గొడవ ఈ సినిమాను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా…