ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్‌

హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్‌ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతూ సినిమా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్‌, మైత్రి మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పెట్టుబడులపై ఆరా తీస్తున్నట్లు…

“డాకు మహారాజ్” హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్!

సంక్రాంతికి బాల‌కృష్ణ (Balakrishna) సినిమా ‘డాకు మ‌హారాజ్’ బాక్సాఫీస్ చేస్తున్న సంద‌డి మామూలుగా లేరు. ఇటు కుటుంబ ప్రేక్ష‌కులు… అటు అభిమానులు చూసేందుకు పోటీ ప‌డ‌ుతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోను ‘డాకు మ‌హారాజ్’తో (Daku Maharaj ) బాగానే వర్కవుట్ అయ్యింది.…

ఈ హీరోయిన్ స్పెషల్ ఆర్ట్ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

వెంకటేష్ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కడుతున్నారు. ఈ…

చెట్లు కొట్టేస్తున్నారు..,షూటింగ్ ఆపేయండి

యశ్‌ హీరోగా చేస్తున్న ‘టాక్సిక్‌’ మూవీ వివాదంలో చిక్కుకుంది. భారీగా చెట్లను కొట్టేసి షూటింగ్‌ చేస్తున్నారంటూ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖాండ్రే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘కేజీయఫ్‌’ యశ్‌ (Yash) హీరోగా గీతూ…

కలెక్షన్స్ లోనే కాదు ప్రమోషన్స్ లోనూ దూకుడే , ఇది కదా కావాల్సింది

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లోనూ కలెక్షన్స్ వైజ్ ఈ సినిమానే టాప్ లో నిలిచింది. ఇంత హిట్ టాక్…

అలాంటివి ఆపండంటూ కరీనా సీరియస్ పోస్ట్, వెంటనే డిలీట్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సైఫ్‌ని ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి…

మరో యంగ్ డైరక్టర్ తో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరక్టర్స్ తో వరస సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలకు పోటీగా ఈ సీనియర్ హీరో దూసుకుపోతున్నారు. తను చేస్తున్న విశ్వంభర పూర్తి కాక ముందే శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి చిత్రాలను లైన్లో పెట్టాడు.…

సెట్ కూలి ప్రమాదం .. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

షూటింగ్ లో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూంటాయి. అయితే చాలా వరకూ వాటిని బయిటకు చెప్పటానికి ఇష్టపడరు. కానీ ఈ మధ్యన ఆ రకంగా సినిమాకు కాస్తంత పబ్లిసిటి అయినా వస్తుంది కదా అని మీడియాకు టీమ్ స్వయంగా…

‘వృషకర్మ’ టైటిల్ తో నాగచైతన్య, డైరక్టర్ ఎవరంటే ?

విభిన్నమైన టైటిల్ లేకపోతే జనం ఆసక్తి చూపించటం లేదు. అది దర్శక,నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే తమ సినిమాలకు కొత్త తరహా టైటిల్స్ పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే క్రమంలో నాగచైతన్య కొత్త చిత్రానికి 'వృషకర్మ' టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి…

బాలయ్యను దెబ్బ కొట్టిన వెంకటేష్, కలెక్షన్స్ డ్రాప్?

నందమూరి నటసింహం బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల…