‘అనగనగా ఒక రాజు’ హిట్ కోసం నాగవంశీ పెద్ద స్కెచ్ వేసాడే!
సంక్రాంతి రేసులో నవీన్ పోలిశెట్టి ‘రాజు’గా వస్తున్నాడు.. థియేటర్లు నవ్వులతో దడదడలాడటం ఖాయమేనా? టాలీవుడ్‌లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున వినిపించే పేరు నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నుంచి ‘జాతి రత్నాలు’ వరకు తను స్క్రీన్…
