శివాజీ–అనసూయ మధ్య మాటల యుద్ధం
ఒక్క మాట… ఒక్క స్లిప్… అదే మాట ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మహిళలపై దాడిగా మారాయని ఆరోపణలు రావడంతో, ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సెలబ్రిటీలలో అనసూయ…
