Category: సినిమా వార్తలు

“అఖండ 2” రిలీజ్ ఆగిపోవటం వెనక అసలు కారణం

బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ అన్నా, మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లుజరిగాయి. స్పెషల్ ప్రీమియర్స్ ,…

ఇళయరాజా–మైత్రి కాపీ రైట్ వివాదానికి ముగింపు

కొన్నాళ్లుగా టాలీవుడ్ & కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఇళయరాజా – మైత్రి మూవీ మేకర్స్ మధ్య కాపీరైట్ వివాదం చివరకు అందరికీ ఊరట ఇచ్చే విధంగా ముగిసింది. Good Bad Ugly మరియు Dude చిత్రాల్లో ఆయన క్లాసిక్ పాటలను…

పుష్ప–2 స్టాంపీడ్‌ దుర్ఘటనకు ఏడాది… చిన్నారి శ్రీతేజ్‌ ఎలా ఉన్నాడు?

పుష్ప–2 విడుదల రోజున సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు ఏడాది అయ్యింది. ఈ ఘటనలో తల్లి సంధ్యను కోల్పోయిన 10 ఏళ్ల శ్రీతేజ్‌ పరిస్థితి ఇంకా చాలా బాధాకరంగానే ఉంది. అతడు ఏడాది గడిచినా పూర్తిగా కోలుకోలేదు. తినడం, శ్వాస తీసుకోవడం…

అనుపమ పరమేశ్వరన్ కు షాక్ ఇచ్చిన చెన్నై వర్షాలు !

అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘లాక్‌డౌన్’ రేపే విడుదల కాబోతుందనే జోరుగా క్యాంపైన్ నడిచింది. కానీ చెన్నైలో కురిసిన అత్యధిక వర్షాలు ఆ ప్లాన్స్‌న్నీ గందరగోళంలోకి నెట్టేశాయి. A.R. జీవా దర్శకత్వంలో పూర్తి అయ్యి, సెన్సార్ కూడా U/Aతో క్లియర్ అయిన ఈ…

రామ్‌ చరణ్–సుకుమార్ దుబాయ్ ట్రిప్ వెనక అసలు సీక్రెట్ ఏమిటి?

రామ్‌ చరణ్, సుకుమార్ ఇద్దరూ ఒకేసారి దుబాయ్‌లో కనిపించారంటే… అది సాధారణ మీటింగ్ కాదని ఇండస్ట్రీ లోపలే కాక బయట కూడా భారీగా చర్చ మొదలైంది. “ఇద్దరి దుబాయ్ ట్రిప్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?” అన్న ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్…

పవన్ కోసం దిల్ రాజు రిజిస్టర్ చేసిన అదిరిపోయే టైటిల్!?

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ సినిమాలంటే ఎప్పుడూ ఓ ప్రత్యేక హైప్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో థియేటర్లలో దుమ్మురేపేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు ఆయన కోసం రిజిస్టర్ చేసిన ఓ మ్యాడ్, క్రేజీ టైటిల్ ఫిల్మ్ నగర్‌లో సంచలనం రేపుతోంది.…

సినీ లోకాన్ని కుదిపేసిన విషాదం… AVM దిగ్గజం ఇక లేరు!

భారతీయ సినీ పరిశ్రమలో లోగో కనిపించగానే గూస్‌బంప్స్‌ వచ్చే నిర్మాణ సంస్థలు చాలా అరుదు. అలాంటి అరుదైన చరిత్రను రాసుకున్నది ‘AVM ప్రొడక్షన్స్’. స్క్రీన్‌పై వారి సింబల్ మెరపితే… అది హిట్‌కు హామీ అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ఆ…

బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరో తెలుసా? వినగానే షాక్ అవుతారు!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2 తర్వాత చేయబోయే సినిమా ఏమిటి.అందులో హీరో ఎవరు ? అన్న ప్రశ్న అప్పుడే మొదలైపోయింది. ఎందరో స్టార్ పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఒక్కటీ ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పుడు ఫిలిం నగర్…

“జైలర్ 2” రిలీజ్ డేట్ లీక్ ? రజినీ ర్యాంపేజ్‌ ఎప్పుడంటే…

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఓ బ్రాండ్‌. ఆయన సినిమా అనగానే సౌత్ అంతా కదిలిపోతుంది. ఇప్పుడు ఆ లెవెల్ హైప్‌తో వస్తోంది “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మళ్లీ రజినీతో కాంబినేషన్ రిపీట్ చేస్తుండటమే కాక, మొదటి భాగం…

రవితేజ కొత్త సినిమా టైటిల్ షాక్ ఇచ్చింది… ఇది అలాంటి మూవీ ఆ?

మాస్ మహారాజ్ రవితేజకి ఇది కీలక దశ. “రావణాసుర,” “ఈగిల్,” “మాస్ జాతర” లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ని ఆకట్టుకోకపోవడంతో, ఇప్పుడు ఆయన తన దిశను మార్చుకుంటున్నాడు. రవితేజ మళ్లీ కొత్త జానర్‌ వైపు మొగ్గుచూపుతున్నాడు — ఈసారి రియలిస్టిక్…

హిందీలో దిల్ రాజు రీఎంట్రీ… కాని సల్మాన్ తో కాదు, ఖిలాడీయే హీరో!

బాలీవుడ్‌లో దిల్ రాజు–సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సినిమా వస్తుందన్న వార్తలతో సోషల్ మీడియా దద్దరిల్లింది. కానీ చివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ అధికారిక ప్రకటనతో ఆ రూమర్స్ కి లైన్‌ వేసేసింది. దిల్ రాజు స్వయంగా చెప్పిన క్లారిటీ: ప్రస్తుతం…

తెలంగాణలో ‘అఖండ 2’ కు బ్రేకులు! ఫ్యాన్స్ ఆగ్రహం!

టాలీవుడ్ చివరి భారీ రిలీజ్‌గా ఎదురు చూస్తున్న ‘అఖండ 2: తాండవం’ పై హైప్ ఆకాశాన్నంటుతోంది. ప్రీమియర్ షోలు మొదలుకావడానికి ఇంకా కొద్ది గంటలే ఉన్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ఒక షాకింగ్ సిట్యువేషన్ ఏర్పడింది — అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా…