సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా…
