అజిత్ రెమ్యూనరేషన్ షాక్: నిర్మాతలు భయంతో పరార్?
తమిళ నిర్మాతలలో గుసగుసలు… “అజిత్ మార్కెట్‌కు ఇది మరీ ఎక్కువగాగా?” అనే మాటలు! తమిళ స్టార్ హీరో అజిత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే వేరే లెవెల్. హిట్స్, బ్లాక్‌బస్టర్స్, కొన్ని సెట్‌బ్యాక్స్—అన్నింటినీ దాటుకుని తన స్టార్డమ్‌ని నిలబెట్టుకున్న హీరో. కానీ…
