పవన్ కళ్యాణ్ OGలో అకీరా ఎంట్రీ: షాక్ ఇచ్చిన రేణు దేశాయ్

పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన్‌ (Akira Nandan) బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్ లోనూ,అభిమానుల్లోనూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్‌ సిల్వర్ స్క్రీన్‌ డెబ్యూ ఉండబోతుందని వార్తలు…

ట్యూన్ నచ్చలేదట! ‘విశ్వంభర’లో ఐటెం సాంగ్‌పై మెగాస్టార్ స్ట్రిక్ట్ కాల్!

తన సినిమాపై పూర్తి కమాండ్‌… ప్రతి డీటెయిల్‌ పట్ల స్పష్టమైన విజన్ – చిరంజీవి వర్క్‌ స్టైల్‌ ఇలానే ఉంటుంది. కథనంపై పట్టు, ఫైట్స్‌లో ఫినిషింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో వెర్సటిలిటీ – అన్నింటినీ దగ్గర నుంచే పర్యవేక్షిస్తూ, ఫైనల్ ఔట్‌పుట్‌ తన…

తమన్నా సూపర్ హైప్!: ఓదెల-2 ప్రీ-రిలీజ్ బ్లాస్ట్ (బిజినెస్ లెక్కలు)

తమన్నా ‘ఓదెల-2’తో నాగసాధువు అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది!ఈ క్రమంలో భారీ బిజినెస్‌తో దుమ్మురేపుతోంది సూపర్‌నేచురల్ థ్రిల్లర్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు వొచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ కాబోతోందో అర్థమవుతోంది! దాంతో ఈ సినిమా బిజినెస్…

త్రివిక్రమ్ తో బన్ని… ఇలా మ్రొక్కుబడిగా ముగించారేంటి?

మొత్తానికి త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చింది. అయితే హారిక హాసిని సంస్థ కేవ‌లం ఓ పోస్ట‌ర్ తో స‌రిపెట్టేసి షాక్ ఇచ్చింది. పోస్ట‌ర్ పై బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మిన‌హాయిస్తే ప్ర‌త్యేకంగా చెప్పుకొనేలా…

మంచు మనోజ్‌ కారు చోరీ, తన అన్న ఇంట్లోనే ఉందంటూ

గత కొంతకాలంగా మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్‌ జయపుర వెళ్లడాన్ని…

PVR INOX థియేటర్స్ లో తాగుతూ సినిమా చూడచ్చు

చాలా మంది సినిమాలను థియేటర్లలోనే చూడడమే ఇష్టమని చెప్తున్నా.. థియేటర్లకు మాత్రం రావడం లేదని పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా చెప్తున్నారు. అయితే ప్రేక్షకులను పెంచటం కోసం వాళ్లు రకరకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే పీవీఆర్‌ ఐనాక్స్‌…

‘విశ్వంభర’ విడుదల డేట్ ఆ రోజే అని ఫిక్స్ చేసేసారా?

బింబిసార హిట్ తర్వాత డైరక్టర్ విశిష్ట మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే . మూడు లోకాల మధ్య సాగే స్టోరీతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. అషిక…

మలైకా ఆరోరాకు షాక్ ఇచ్చిన ముంబై కోర్ట్, అరెస్ట్ వారెంట్

బాలీవుడ్ ఐటెం గార్ల్ మలైకా అరోరాకు.. ముంబైకి చెందిన న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన గొడవకు సాక్ష‍్యంగా కోర్టులో హాజరు కావాలని పదేపదే చెబుతున్నా మలైకా రావట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం…

రజనీ ‘కూలీ’ రైట్స్ కు భారీ డిమాండ్, క్యూ లో ఆ నలుగురు నిర్మాతలు

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఆగస్టు 14న రిలీజ్‌ (Coolie Release Date)…

సీఎం రేవంత్ రెడ్డి చేసింది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ :మండిపడ్డ న‌టి దియా మిర్జా!

హెచ్‌‌సీయూ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి, వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించారని.. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని తెలంగాణా ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ…