‘ఛావా’ తెలుగు ట్రైలర్, మామూలుగా లేదుగా

విక్కీ కౌశల్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా' (Chhaava). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ…

Oscar 2025: విజేతల లిస్ట్ , కంటెంటే కింగ్ అనే బేసిపైనే అవార్డ్ లు

హాలీవుడ్‌లో అతి పెద్ద వేడుక ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా పూర్తైంది . 97వ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరించాయి.…

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లు,ఎంతకింత ఖర్చు

ఇప్పుడు తెలుగు లో క్రేజీగా అతి పెద్ద ప్రాజెక్టు ఏదీ అంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అని చెప్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఎక్సపెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్,…

‘పుష్ప 2’ కు తర్వాత అల్లు అర్జున్ డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఎంతంటే

ఓ సినిమా ఓ మాదిరి టాక్ తెచ్చుకుని, హిట్టైతే ఆ హీరోలను పట్టుకోవటం కష్టం. వాళ్లు రెమ్యునరేషన్స్ అమాంతం పెంచేస్తారు. అలాంటిది పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక అల్లు అర్జున్ ని ఆపేదెవరు…ఆయన చుట్టూ తమిళ,తెలుగు నిర్మాతలు ప్రదిక్షణాలు…

‘డాకు మహారాజ్’ సరిగ్గా ఆడకపోవటానికి కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ

సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ టాక్‌ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదన్నది నిజం. అదే సమయంలో లక్కీ భాస్కర్‌కు ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్…

రంభ మళ్లీ వస్తోంది, రెడీ అవ్వండి

టాలీవుడ్ లో అప్పట్లో హీరోయిన్స్ గా ఓ రేంజ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని గ్లామర్ భామలుగా ఓ వెలుగు వెలిగిన రంభ , రాశి. ఆ తరువాత ఇద్దరు సెకండ్ ఇన్నింగ్ మొదలెట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ…

ప్రభాస్ ‘రాజా సాబ్’: ప్రారంభమై 850 రోజులు, ఇంకా నడుస్తోంది

కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభమై ఎంత కాలం అయినా పూర్తి కావు. రకరకాల కారణాలుతో వాయిదాలు పడుతూ, మెల్లిగా షూటింగ్ జరుపుకుంటూ నత్త నడక నడుస్తూంటాయి. అలాంటిదే కల్కి 2898 ఏడీ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి…

ఫేక్ న్యూస్ అంటూ తమన్నా ఖండన, చర్యలు తప్పవంటూ వార్నింగ్

క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో తెలుగు హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్…

మంచు విష్ణు ‘కన్నప్ప’ కొత్త టీజర్‌, హిట్ కి కేరాఫ్ లే ఉందే

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).2025 ఏడాది మొదలైన నుంచి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలరిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నేడు (మార్చి 1న) కన్నప్ప సెకండ్ టీజర్…

ఈ ఒక్క సినిమాతోనే ‘మైత్రీ’, గోల్డ్ మైన్ తవ్వుకోబోతోంది

తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకుంది అన్నారు అంతా. అయితే ఇప్పుడు మైత్రీ గోల్డ్ మైన్స్ తవ్వుకోవటానికి రెడీ అయ్యిందని అందరికి అర్దమవుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ స్టార్…