పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: హైదరాబాద్‌లో హరి హర ప్రీమియర్స్ క్యాన్సెల్?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా విడుదలకు మళ్లీ రెండు రోజులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ ప్రీమియర్ షోలు విషయంలో ఇబ్బంది నెలకొంది. ఏపీ వ్యాప్తంగా నిర్మాణ…
