సప్లిమెంట్ల ప్రచారంపై సమంతకు వైద్యుల కౌంటర్ – ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెట్టద్దు!
సమంతపై ఆరోగ్య రంగం గట్టిగానే విమర్శలు వర్షం కురిపిస్తోంది. తన మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సమంత రూత్ ప్రభు ఆరోగ్య చైతన్య ప్రచారంలో ఎంతో యాక్టివ్‌గా మారారు. “హెల్త్” అనే అంశం చుట్టూ ఆమె పదే పదే పోస్ట్‌లు,…
