ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ఫీవర్‌! లేటెస్ట్ అప్డేట్

ఇంకా షూటింగ్‌ మొదలైతే లేదు… కానీ అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఉరకలేస్తోంది. ‘ఆనిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా మొదలుకాకముందే ఈ స్థాయి…

100 కోట్ల స్కామ్, అల్లు అరవింద్ ని ప్రశ్నించిన ఈడీ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను మని లాండరింగ్ కేసులో Enforcement Directorate (ED) విచారించిన విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 2018–19లో జరిగిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌ నేపథ్యంలో అరవింద్‌ను అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించి ఆయన…

‘థగ్ లైఫ్’ OTT టాక్: ఈ కామెంట్స్ చూస్తే మణిరత్నం సినిమాలు తీయటం మానేస్తారు!

మణిరత్నం – కమల్ హాసన్ కలయికపై నెలకొన్న భారీ అంచనాలు అన్నీ ఒక్కసారిగా బూడిద అయ్యిపోయాయి. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’, థియేటర్లలో ఓ పక్కా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుండి ఈ సినిమా…

నితిన్ ‘తమ్ముడు (2025)’ రివ్యూ

నితిన్ గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. ఏ కథ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అర్దం కాని సిట్యువేషన్ ని ఆయన ఫెయిల్యూర్స్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో తాజాగా ‘తమ్ముడు (2025)’ అంటూ వచ్చాడు. ఈ తమ్ముడు కు…

‘ది రాజా సాబ్‌’ : ప్రభాస్ ని ఇరకాటంలో పడేసి, టెన్షన్ పెడుతోందా?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ రిలీజ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్యాన్…

వార్ 2 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు థియేటర్ లో ట్విస్ట్ , భారీ ప్లానింగ్

అటు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇటు దక్షిణాది సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న…

బ్రేకప్ తర్వాత తమ్మన్నా ఏం చేస్తోందో తెలిస్తే మతిపోతుంది!

ఒకప్పుడు ప్రేమలో మునిగి ప్రైవేట్ మూడ్‌లో కనిపించిన తమన్నా భాటియా ఇప్పుడు తన రూట్ మార్చింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఊహలు, వార్తలు వినిపించినప్పటికీ… ఈ ఏడాది ప్రారంభంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. బ్రేకప్ అనంతరం…

“కుబేరా” ఎఫెక్ట్ : తమిళనాడులో తన మార్కెట్ పోతోందా? ధనుష్ కి భయం పట్టుకుందా?!

ఇటీవల వరుసగా పాన్-ఇండియా ప్రయత్నాలతో, తెలుగు – హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ధనుష్ , ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఎందుకంటే తన సొంత ప్రాంతం తమిళనాడులో అతని బలం కాస్త బలహీనమవుతోందన్న సందేహం మొదలైంది.…

‘జై హనుమాన్‌’ పవర్‌ఫుల్ అప్‌డేట్

ఇంతవరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఊహించని విధంగా హనుమాన్ అనే సినిమా 2024లో కలెక్షన్ల తుఫాన్ సృష్టించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ. 300 కోట్లకు పైగా వసూలు…

చిరంజీవి, పవన్ ఒకరికోసం మరొకరు త్యాగాల పర్వం కొనసాగేలే ఉందే

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డ్రామా ‘OG’…ఈ రెండూ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హైప్ ఉన్న ప్రాజెక్టులు. ఒక్క టీజర్‌, ఒక్క పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాని క్రేజ్ తో…